వార్తలకు తిరిగి వెళ్లండి

నేరెడిగొండ మండల కేంద్రంలోని బోథ్ ఎక్స్‌రోడ్డు, వాగ్‌ధరి రోడ్డు ప్రాంతాల్లో మంగళవారం వనమహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

