Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జావెలిన్ త్రో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా, రోహిత్, యశ్‌వీర్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 31, 2026 11:57 AM జాతీయంక్రీడలు
జావెలిన్ త్రో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా, రోహిత్, యశ్‌వీర్ - Udayam
గ్లాస్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్‌కు భారత్ నుంచి నీరజ్ చోప్రా,రోహిత్ యాదవ్,యశ్‌వీర్ సింగ్ అర్హత సాధించారు. అర్హత రౌండ్‌లో నీరజ్ ఐదో స్థానంలో,రోహిత్ తొమ్మిదో స్థానంలో,యశ్‌వీర్ పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. కాగా,పారా అథ్లెటిక్స్ పురుషుల 100 మీటర్ల టి47 విభాగంలో దిలీప్ మహదు గవిత్ స్వర్ణం, మొహమ్మద్ బాసిల్ రజతం సాధించి చారిత్రక విజయం నమోదు చేశారు.

Comments

G
Loading comments...