వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో విశాఖలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ప్రత్యక్షంగా, డీఎస్పీలు, సీఐలు, ఎన్హెచ్ఐలు జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు.
మహిళలు, బాలికలపై నేరాలు, ఆస్తి నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు, అక్రమ పశువుల రవాణా, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సమీక్షించారు. గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.
Comments
Loading comments...

