వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వరదలతో ఇప్పటికే అతలాకుతలమైన నేపాల్ దేశాన్ని తాజాగా భూకంపం వణికించింది. వాయువ్య ముస్తాంగ్ జిల్లా కేంద్రంగా మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
ఖాట్మండుకు వాయువ్యంగా సంభవించిన ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

