వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట, పోలాకి మండలాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పెనుగాలులకు ఒరిగిపోయిన అరటి తోటలను కొబ్బరి పంటలను ఉద్యాన వన శాస్త్రవేత్త నరసింహ కుమార్ పరిశీలించారు. బుధవారం కోమార్తి, మబగాం, కొల్లివలస తదితర గ్రామాలలో అరటి తోటలను పరిశీలించి రైతులకు సస్యరక్షణ పనులపై సూచనలు అందజేశారు.
నష్టపరిహారంపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఉద్యానవన శాఖ అధికారిణి సునీత, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

