Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లిలో మండల స్థాయి అధికారుల సమీక్ష

Follow Udayam on Google
K.Venkatesh Aug 22, 2026 12:39 PM ఖమ్మంGeneral
నేలకొండపల్లిలో మండల స్థాయి అధికారుల సమీక్ష - Udayam
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల స్థాయి సమీక్ష సమావేశం స్పెషల్ ఆఫీసర్ రవిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎర్రయ్య, ఎంఆర్ఎ రాంప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ సీతారాములు పాల్గొన్నారు. మండలంలోని పలు అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు రామారావుతో పాటు పలు గ్రామాల సర్పంచులు, మండల అధికారులు ఈ సమావేశంలో హాజరయ్యారు.

Comments

G
Loading comments...