Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి లో లో గాంధీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
K. Venkatesh Oct 02, 2026 3:57 PM ఖమ్మంGeneral
నేలకొండపల్లి లో లో గాంధీ జయంతి వేడుకలు - Udayam
నేలకొండపల్లి BRS పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్యం, అహింస, శాంతి మార్గాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం నడిపిన గాంధీజీ సేవలను స్మరించుకుని నివాళులర్పించారు. ఆయన చూపిన అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, యువతకు గాంధీజీ జీవితం ఆదర్శమని గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు అన్నారు.

Comments

G
Loading comments...