వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం, పదవీకాలం ముగిసిన మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీల సన్మాన కార్యక్రమం ఇవాళ నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.
ఉదయం 11 గంటలకు అలుదు VBR కళ్యాణ మండపంలో జరుగుతుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు.
Comments
Loading comments...

