Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​నేడు వికారాబాద్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటన

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 6:49 AM వికారాబాద్General
​నేడు వికారాబాద్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటన - Udayam
తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నేడు (శనివారం) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుండి ధారూర్ బయలుదేరనున్న ఆయన, మధ్యాహ్నం 1:30 గంటలకు వికారాబాద్ ఎల్ఐసీ రోడ్డులోని శివ కేశవ బ్యాంక్వెట్‌ హాల్‌లో జరగనున్న 'నవతెలంగాణ' దినపత్రిక 11వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...