వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం విజయవాడకు రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకోనున్నారు. గురువారం జాతీయ సారస్ మేళాలో పాల్గొంటారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కొండపై వాహనాల రాకపోకలు నిలిపివేస్తారు. మధ్యాహ్నం నుంచి ప్రొటోకాల్ దర్శనాలు ఉండవు. ఉదయం దర్శన సమయాన్ని గంట పొడిగించగా, రాత్రి 7.45 గంటల స్లాట్ను రద్దు చేశారు.
Comments
Loading comments...

