వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉ.9 గంటలకు రణస్థలం మండలం హెడ్ క్వార్టర్ లో ఇంటింటికి TDP కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మ.3కు వారి క్యాంప్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. 4కు అక్కడే పార్టీ శ్రేణులతో క్యాడర్ మీటింగ్ నిర్వహిస్తారు.
సా.5 కు లావేరు మండలంలో ఇంటింటికి TDP కార్యక్రమంలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.
Comments
Loading comments...

