Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు వీరభద్రస్వామి జయంతి ఉత్సవాలు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:18 PM అన్నమయ్యGeneral
నేడు వీరభద్రస్వామి జయంతి ఉత్సవాలు - Udayam
రాయచోటి పట్టణంలోని మాండవ్య నది సమీపంలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి జయంతి ఉత్సవాలు నేడు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం జయంతి మహోత్సవాల్లో భాగంగా నిర్వహించే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...