వార్తలకు తిరిగి వెళ్లండి

రణస్థలం మండలం పాతర్లపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ పి.యోగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.
దీంతో మండల పరిధిలోని పాతర్లపల్లి, కోటపాలెం, కొచ్చెర్ల, జీరుపాలెం, కొవ్వాడ, మరువాడ, ఎన్టీఆర్ పురం, తదితర గ్రామాలకు ఈ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.
Comments
Loading comments...

