Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం - ఈఈ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 8:27 AM విజయనగరంGeneral
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం - ఈఈ - Udayam
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండం గర్భాం, గరుగుబిల్లి సబ్‌ స్టేషన్‌ 33/11 KVలో RDSSపనులు నిర్వహణ చేపడుతున్న కారణంగా మంగళవారం ఉ.9గం.నుండి సా.4గం.వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE హరి తెలిపారు. ఈ మేరకు చెల్లాపురం, చినరవ్యాం, పెద్దరవ్యాం, విశ్వనాధపురం కిలారిపిట, భీమవరం, రాచగుమడాం, సాతాంవలస, చిన్న పూతికవలస, పెద్ద పూతికవలస గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని గ్రామస్థులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...