వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు భీమిలిలో వైయస్సార్సీపీ శ్రేణులతో బొత్స అనూష కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ హాజరవుతున్నారు.
రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు.
Comments
Loading comments...

