వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ కేబీలోని పీఎంఆర్సీ భవనంలో శనివారం జరగాల్సిన శాంతి కమిటీ సమావేశాన్ని శుక్రవారమే నిర్వహించనున్నట్లు సబ్‌కలెక్టర్ ప్రణయ్‌కుమార్ తెలిపారు. గణేశ్ నవరాత్రులు, ఇతర కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మతపెద్దలు, గ్రామస్థులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, సంబంధిత ప్రతినిధులందరూ హాజరు కావాలని సబ్‌కలెక్టర్ కోరారు.
Comments
Loading comments...

