వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ పట్టణంలో రాంనగర్ కాలనీలోని ఓ ఆప్టికల్స్‌లో ఈరోజు బుధవారం ఉదయం 9గంటలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రిటైర్డ్ ఆప్తాలమిక్ ఆఫీసర్ బి.శివారెడ్డి తెలిపారు.
కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామన్నారు. ఆధార్, ఓటర్, రేషన్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

