Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు TIMSను ప్రారంభించనున్న సీఎం

Follow Udayam on Google
Girish Bidkar Aug 17, 2026 9:38 AM హైదరాబాద్General
నేడు TIMSను ప్రారంభించనున్న సీఎం - Udayam
సనత్ నగర్‌లో నిర్మించిన టిమ్స్ ఆసుపత్రిని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఆస్పత్రిలో ముందుగా ఓపీ సేవలు ప్రారంభం కానుండగా, నెల రోజుల తర్వాత సర్జరీలు మొదలవుతాయి. రూ 1,126 కోట్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 300 ఐసీయూ బెడ్స్‌తో సహా మొత్తం 1,082 బెడ్స్ ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...