Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు తిలారులో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 10:23 AM శ్రీకాకుళంGeneral
నేడు తిలారులో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన - Udayam
రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసి, 'నేతన్న సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది.

Comments

G
Loading comments...