వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి 220/132 KV విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అభివృద్ధి పనుల చేపడుతున్న కారణంగా శుక్రవారం తెర్లాం మండలంలో ఉదయం10 నుండి మద్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి.రఘ గురవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు మండలంలోని వ్యవసాయ, వాణిజ్య కనెక్షన్లకు అంతరాయం ఉంటుందని పెర్కొన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

