వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల గ్రామాల్లో నెలకొన్న స మస్యలను పరిష్కరించి అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్న డిమాండ్ తో నేడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్త నర్సింలు ఆదివారం తెలిపారు.
ఈ ధర్నాలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

