Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

Follow Udayam on Google
RAGHU Aug 11, 2026 7:23 AM శ్రీకాకుళంGeneral
నేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ - Udayam
ఐటీఐలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నేడు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం డీఎల్‌టీసీ/ఐటిఐ శిక్షణా కేంద్రం ఏడీ వి.రమణారావు ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్‌ మెమో, టీసీ, ఆధార్‌, కుల, ఇతర విద్యార్హత పత్రాలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. వెరిఫికేషన్‌ పూర్తిచేసుకున్న వారికి ఈ నెల 12న కౌన్సెలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...