వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండల కేంద్రంలో ప్రజా సమస్యలను తీర్చాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు తెలిపారు.
తాగునీటి సమస్య, రేషన్ కార్డులు, పెన్షన్లు, రైతుల సమస్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, ప్రజా సంక్షేమ హామీలు త్వరగా అమలు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు తహసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.
Comments
Loading comments...

