వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి
క్షేత్రపాలకుడిగా కొలువబడే శ్రీవీరభద్ర స్వామి ఘణారాధన (అగ్నిగుండం) ఉత్సవం సోమవారం కనులపండువగా నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదనుమార్ తెలిపారు.
సాయంత్రం 6 గంటలకు బిందెసేవతో ప్రారంభమై, ప్రత్యేక రుద్రాభిషేకం, ఖడ్గాల పఠనం ఉంటాయని, మంగళవారం అగ్నిగుండ ప్రవేశంతో ఉత్సవం ముగుస్తుందని చెప్పారు.
Comments
Loading comments...

