వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విదేశీ ఉద్యోగార్థులకు UAE గుడ్‌న్యూస్ చెప్పింది. స్థానిక స్పాన్సర్ లేకుండానే ఉద్యోగం వెతుక్కునేందుకు 60, 90, 120 రోజుల సింగిల్ ఎంట్రీ జాబ్‌సీకర్ వీసాలను అందిస్తోంది.
అర్హులైన భారతీయులు జాబ్ ఆఫర్ లేకుండానే UAEకి వెళ్లి ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. 1, 2, 3 నైపుణ్య స్థాయుల వారు, అలాగే ప్రపంచంలోని టాప్ 500 యూనివర్సిటీల్లో గత రెండేళ్లలో డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Loading comments...

