వార్తలకు తిరిగి వెళ్లండి

అంటరానితనానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణ కోసం టీపీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నేడు, రేపు మహా ధర్నా నిర్వహించనున్నారు.
ధర్నాచౌక్‌లో కవ్వంపల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. సామాజిక సమానత్వం, అంటరానితన నిర్మూలన, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు టీపీసీసీ ఎస్సీ సెల్ నేతలు తెలిపారు.
Comments
Loading comments...

