Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ: ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Sep 13, 2026 10:28 AM మహబూబ్‌నగర్General
నేడు రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ: ఎమ్మెల్యే - Udayam
కౌకుంట్ల మండల కేంద్రంలో ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు మండల పరిధిలోని రైతులకు ఉదయం 10 గంటలకు ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచ్లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యూత్ కాంగ్రెస్, NSUI, INTUC, నాయకులు పాల్గొనాలని కోరారు

Comments

G
Loading comments...