వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 30న సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ జంక్షన్ సమీపంలోని సాయి మణికంఠ గార్డెన్స్లో సమావేశం జరుగనుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధరా బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్ హాజరవుతారని చెప్పారు.
Comments
Loading comments...

