వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్చూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.
Comments
Loading comments...

