Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పెద్దపల్లి జిల్లాలో మంత్రులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
S kumar Aug 19, 2026 10:58 AM పెద్దపల్లిGeneral
నేడు పెద్దపల్లి జిల్లాలో మంత్రులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఐడీఓసీకి చేరుకుని, 11:45కు గర్రెపల్లిలో ఆర్‌అండ్‌బీ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:10కు సుల్తానాబాద్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం, బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మంథని, సాయంత్రం 4:30 గంటలకు రామగుండంలో పర్యటిస్తారు.

Comments

G
Loading comments...