Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పాలవలసలో ఎమ్మెల్యే రవికుమార్‌ పర్యటన

Follow Udayam on Google
RAGHU Aug 22, 2026 10:10 AM శ్రీకాకుళంGeneral
నేడు పాలవలసలో ఎమ్మెల్యే రవికుమార్‌ పర్యటన - Udayam
ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC చైర్మన్‌ కూన రవికుమార్‌ ఇవాళ సాయంత్రం 4 గంటలకు సరుబుజ్జిలి మండలం పాలవలస గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ‘డోర్‌ టు డోర్‌’ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Comments

G
Loading comments...