వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేశ్ పర్యటన సందర్భంగా నరసరావుపేటలో బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మల్లమ్మ సెంటర్ మీదుగా పట్టణంలోకి వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వాహనదారులు వినుకొండ రోడ్డు, రావిపాడు, ఇస్సపాలెం బైపాస్ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

