Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు నరసరావుపేటలో మంత్రి నారా లోకేశ్ పర్యటన

Follow Udayam on Google
T. SRINU BABU Sep 02, 2026 9:14 AM పల్నాడుGeneral
నేడు నరసరావుపేటలో మంత్రి నారా లోకేశ్ పర్యటన - Udayam
మంత్రి నారా లోకేశ్ బుధవారం నరసరావుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు నరసరావుపేట చేరుకోనున్న ఆయన, 12 గంటలకు కాకానిలోని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ భవనాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కార్యకర్తల సమావేశంలో పాల్గొని, సాయంత్రం 5:15 గంటలకు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.

Comments

G
Loading comments...