Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు నిర్మల్ జంక్షన్ లో విద్యుత్ కోత

Follow Udayam on Google
MD Osman Sep 24, 2026 9:20 AM నిర్మల్తెలంగాణ
నేడు నిర్మల్ జంక్షన్ లో విద్యుత్ కోత - Udayam
నిర్మల్ లోని మయూరి హోటల్ నుండి నిర్మల్ మౌలానా ఆజాద్ చౌక్ , ప్రొఫెసర్ జయశంకర్ జంక్షన్ పరిసరాలలో ఈనెల 24న గురువారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ ఏ డి ఈ కొమ్మెర శ్రీనివాసరావు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తులు స్తంబాల ఏర్పాటు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...