Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు నాంపల్లి కోర్టుకు హరీశ్‌రావు

Follow Udayam on Google
G. Sathish Sep 24, 2026 10:35 AM హైదరాబాద్General
నేడు నాంపల్లి కోర్టుకు హరీశ్‌రావు - Udayam
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మహేష్‌కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌పై ఆయన దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఎదుట హరీశ్‌రావు స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలు పరువుకు భంగం కలిగించాయంటూ హరీశ్‌రావు తరఫు న్యాయవాది కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.

Comments

G
Loading comments...