వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచకుళ్ల రాజేశ్ రెడ్డి గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలో శుభకార్యాలకు హాజరవుతారు. 1:30 గంటలకు కలెక్టరేట్‌లో టెలికాం, అటవీశాఖ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం 3 గంటలకు తూడుకుర్తి రైతు వేదికలో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.
Comments
Loading comments...

