Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మండల ప్రత్యేక సమావేశం

Follow Udayam on Google
madhu Sep 10, 2026 3:35 PM ములుగుGeneral
నేడు మండల ప్రత్యేక సమావేశం - Udayam
మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక సమావేశం నేడు ఉదయం 10.30 గంటలకు మండల కేంద్రంలోని రైతు వేదికలో జరగనుంది.మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సర్పంచులు, అధికారులు పాల్గొంటారు. గ్రామాల అభివృద్ధి పనులు, సమస్యలు, మౌలిక వసతులు, పెండింగ్‌ పనులు, అభివృద్ధి ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు mpdo వరుణ్‌కుమార్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...