వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎయిమ్స్ బీబీనగర్, ప్రతిమ వైద్య కళాశాలల నిపుణులు సేవలందిస్తారు.
ఉచిత పరీక్షలు, చికిత్స, మందుల పంపిణీ ఉంటుందని ఏపీవో టీవీఆర్ దామోదరస్వామి తెలిపారు.
Comments
Loading comments...

