Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మౌలాబి అంత్యక్రియలకు బీసీవై నేత

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 2:06 PM బాపట్లGeneral
నేడు మౌలాబి అంత్యక్రియలకు బీసీవై నేత - Udayam
బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మంగళవారం కనిగిరిలో మౌలాబి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. సింగరాయకొండ శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థి సయ్యద్ తౌఫిక్ అనుమానాస్పద మృతి ఘటనలో న్యాయం కోసం పోరాడుతూ మౌలాబి మృతి చెందారు. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియల్లో పాల్గొంటారని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...