వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలంలో ఆదివారం కూడా ఓటరు సవరణ ప్రక్రియ కొనసాగుతుంది.
ఈ మేరకు మండలంలో అన్ని పోలింగ్ స్టేషన్లలో BLOలు యధావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. కొత్త ఓటు కోసం దరఖాస్తులు తీసుకోవడంతో పాటు, నోటిసులు అందిన ఓటర్లు నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా స్తానిక MRO డి.రవి గుమ్మడిగూడ పోలింగ్ స్టేషన్లలో నోటీసులు అందిన ఓటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

