వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను వారి చెంతకే వెళ్లి పరిష్కరించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇవాళ మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ (ఎంపీడీఓ) కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కూడా ప్రతీ నేడు యథావిధిగా కొనసాగుతుందని అన్నారు.
Comments
Loading comments...

