Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం

Follow Udayam on Google
K.Venkatesh Aug 31, 2026 6:45 AM ఖమ్మంGeneral
నేడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం - Udayam
మూడు రోజుల వరుస సెలవులు అనంతరం నేడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునఃప్రారంభం కానుంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మార్కెట్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. రైతులు తమ నాణ్యమైన పంట ఉత్పత్తులను తెచ్చి విక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...