Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కాటారంలో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 9:48 AM జయ శంకర్ భూపాలపల్లి General
నేడు కాటారంలో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన - Udayam
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం సాయంత్రం 4 గంటలకు శంకరపల్లి, ధన్వాడ గ్రామాల్లో పర్యటించనున్నారు. ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో నవంబర్ 1న జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమాలకు గణపతి సచ్చిదానంద స్వామి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్‌తో పాటు ఇతర ఏర్పాట్లను మంత్రి తనిఖీ చేయనున్నారు.

Comments

G
Loading comments...