వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉ. 10.30 నుంచి మ. 2 గంటల వరకు కలెక్టరేట్ లోని గది నంబర్ 121లో మేళా జరుగుతుంది.
వరుణ్ మోటార్స్‌లో 20 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 19 - 35 ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులు. ఆధార్, రెండు ఫొటోలు, విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఉపాధి కల్పన అధికారి ఎం. కిరణ్ కుమర్ తెలిపారు.
Comments
Loading comments...

