వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం ఉదయం 11 గంటలకు బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి అధ్యక్షతన జరిగే వేడుకలకు వీసీ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ప్రత్యేక ఆహ్వానితురాలిగా, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, సీపీ శ్వేతా రెడ్డి, కుడా ఛైర్మన్ గుండు సుధారాణి తదితరులు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

