వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఉదయం 11 గంటలకు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు, నీటి ఎద్దడిపై చర్చించి రైతులకు అండగా నిలిచే కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Loading comments...

