Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటన

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 12:51 PM మహబూబ్‌నగర్General
నేడు జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటన - Udayam
​మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు జడ్చర్ల కల్వకుర్తి రోడ్డులోని తన నివాసానికి చేరుకుని, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ అధ్యక్షుడు పిట్టల మురళీ కోరారు.

Comments

G
Loading comments...