Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు గుర్రం జాషువా జయంతి

Follow Udayam on Google
Uday Bhaskar Sep 28, 2026 2:19 PM రంగారెడ్డిGeneral
నేడు గుర్రం జాషువా జయంతి - Udayam
ఆధునిక తెలుగు కవుల్లో విశిష్ట స్థానం పొందిన మహాకవి గుఱ్ఱం జాషువా 1895 సెప్టెంబర్ 28న జన్మించారు. సామాజిక అసమానతలు మూఢాచారాలకు వ్యతిరేకంగా తన కవిత్వాన్ని ఆయుధంగా మలిచారు. ‘గబ్బిలం’లో అంటరానితనంపై గళమెత్తారు. ‘ఫిరదౌసి’లో కవి ఆవేదనను హృదయానికి హత్తుకునేలా చిత్రించారు. జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి చిరస్థాయిగా నిలిచింది.

Comments

G
Loading comments...