Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు గ్రామానికి చేరనున్న జవాన్ మృతదేహం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 12:36 PM కడపGeneral
నేడు గ్రామానికి చేరనున్న జవాన్ మృతదేహం - Udayam
మైదుకూరు మండలం వనిపెంటకు చెందిన జవాన్ కిరణ్ (23) మృతదేహం సోమవారం సాయంత్రం గ్రామానికి చేరుకోనుంది. ఆయన ఆదివారం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. మృతదేహం రాక సందర్భంగా వడియరాజుల కాలనీలో ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నాయకుడు, టీఎస్ఆర్ ట్రస్టు నిర్వాహకుడు తమ్మిశెట్టి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపడుతున్నారు. అల్సర్ ఆపరేషన్ వికటించడంతో కిరణ్ మృతి చెందినట్లు సమాచారం.

Comments

G
Loading comments...