Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎయిరిండియా విమానానికి హైజాక్‌ హెచ్చరిక

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 11:41 AM జాతీయంGeneral
ఎయిరిండియా విమానానికి హైజాక్‌ హెచ్చరిక - Udayam
ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా AI-2030 విమానానికి హైజాక్‌ హెచ్చరిక రావడంతో జైపూర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. పైలట్లు కొద్దిసేపు హైజాక్‌ సంకేతమైన స్క్వాక్‌ 7500 కోడ్‌ను ప్రకటించడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయిన అనంతరం ఐసోలేషన్‌ బేకు తరలించారు. అక్కడ భద్రతా సిబ్బంది తనిఖీలు ప్రారంభించారు.

Comments

G
Loading comments...